సింబ ఈజ్ కమింగ్ అంటున్న ప్రశాంత్ వర్మ..! 23 d ago
నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ "సింబ" మూవీతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ న్యూ లుక్ ని పోస్ట్ చేస్తూ "శింబ ఈజ్ కమింగ్" అని పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని ఎస్ ఎల్ వీ సినిమాస్, లెజెండ్ ప్రొడక్షన్స్ పతాకాల పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తుండగా, బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని సమర్పిస్తున్నారు.